మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sudarshana Stotras – శ్రీ సుదర్శన స్తోత్రాలు
అంబరీష ఉవాచ |
త్వమగ్నిర్భగవాన్ సూర్యస్త్వం సోమో జ్యోతిషాం పతిః |
త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ || 1 ||
సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుతప్రియ |
సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే || 2 ||
త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞోఽఖిలయజ్ఞభుక్ |
త్వం లోకపాలః సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరమ్ || 3 ||
నమః సునాభాఖిలధర్మసేతవే
హ్యధర్మశీలాసురధూమకేతవే |
త్రైలోక్యగోపాయ విశుద్ధవర్చసే
మనోజవాయాద్భుతకర్మణే గృణే || 4 ||
త్వత్తేజసా ధర్మమయేన సంహృతం
తమః ప్రకాశశ్చ ధృతో మహాత్మనామ్ |
దురత్యయస్తే మహిమా గిరాం పతే
త్వద్రూపమేతత్ సదసత్ పరావరమ్ || 5 ||
యదా విసృష్టస్త్వమనంజనేన వై
బలం ప్రవిష్టోఽజిత దైత్యదానవమ్ |
బాహూదరోర్వంఘ్రిశిరోధరాణి
వృక్ణన్నజస్రం ప్రధనే విరాజసే || 6 ||
స త్వం జగత్త్రాణ ఖలప్రహాణయే
నిరూపితః సర్వసహో గదాభృతా |
విప్రస్య చాస్మత్కులదైవహేతవే
విధేహి భద్రం తదనుగ్రహో హి నః || 7 ||
యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః |
కులం నో విప్రదైవం చేద్ద్విజో భవతు విజ్వరః || 8 ||
యది నో భగవాన్ ప్రీత ఏకః సర్వగుణాశ్రయః |
సర్వభూతాత్మభావేన ద్విజో భవతు విజ్వరః || 9 ||
ఇతి శ్రీమద్భాగవతే నవమస్కంధే పంచమోఽధ్యాయే అంబరీష కృత శ్రీ సుదర్శన స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.